Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ జయంతి సందర్భంగా ప్రధాన మంత్రి నివాళులు


లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ జయంతి సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు నివాళులు అర్పించారు.

“లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ జయంతి సందర్భంగా ఆయనకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. భారతదేశ ప్రజాస్వామిక ఆదర్శాలను పరిరక్షించడంలో ఆయన తన వంతుగా అందించిన సేవ ఎంతో విలువైనది” అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.