Search

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

లోహ్రీ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి


నేడు లోహ్రీ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో  చేసిన పోస్టులో శ్రీ మోదీ ఇలా అన్నారు.

‘‘అందరికీ లోహ్రీ పండుగ శుభాకాంక్షలు!’’