Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

వస్తువులు మరియు సేవల పన్ను (జిఎస్ టి) బిల్లు కు ఆమోదం లభించిన సందర్భంగా దేశ ప్రజలకు అభినందనలు తెలిపిన ప్రధాన మంత్రి


జిఎస్ టి బిల్లు కు ఆమోదం లభించిన సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దేశ ప్రజలకు అభినందనలు తెలిపారు.

“జిఎస్ టి బిల్లు కు ఆమోదం లభించిన సందర్భంగా దేశ ప్రజలందరికీ ఇవే నా అభినందనలు. నూతన సంవత్సరం, నూతన చట్టం , నవీన భారతదేశం” అని తన సందేశంలో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.

***