Search

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

వారణాసిలో దేవ్ దీపావళి ముఖ్యాంశాలను ప్రస్తావించిన ప్రధానమంత్రి


వారణాసిలో దేవ్ దీపావళి వేడుకల ముఖ్యాంశాలను ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్రస్తావించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ:
‘‘బాబా విశ్వనాథ్ నగరంలో ఈ రోజు సర్వత్ర దేవ్ దీపావళి అద్భుత దివ్యత్వం, అలౌకిక వైభవం విరాజిల్లుతున్నాయి’’ అని పేర్కొన్నారు.