Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

వాల్మీకి జయంతి సందర్భంగా మహర్షి వాల్మీకి గొప్పవైన ఆదర్శాలను, ఆలోచనలను స్మరించుకున్న ప్రధాన మంత్రి


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వాల్మీకి జయంతి సందర్భంగా మహర్షి వాల్మీకి గొప్పవైన ఆదర్శాలను మరియు ఆలోచనలను గుర్తుకు తెచ్చుకొన్నారు.

“వాల్మీకి జయంతి నాడు మహర్షి వాల్మీకి ప్రబోధించిన గొప్పవైన ఆశయాలను, పవిత్రమైన ఆలోచనలను ఒకసారి జ్ఞ‌ప్తికి తెచ్చుకొందాం. మన సమాజంపై ఆయన చూపిన ప్రభావం ఆసాధారణమైంది” అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.