పిఎంఇండియా
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ విమాన ప్రయాణ౦, విమాన భద్రతా అధికారుల ఆన్ బోర్డ్, ఇరు దేశాల ప్రయాణికుల భద్రతను మెరుగుపరిచేందుకు ఇంటీరియర్ జర్మనీ మంత్రిత్వశాఖ, భారత పౌర విమానయాన మంత్రిత్వ శాఖ మధ్య అవగాహన ఒప్పందం (ఎంఓయు) పై సంతకం చేసి ఆమోదం తెలిపి౦ది.
భారతదేశం మరియు జర్మనీ మధ్య అవగాహన ఒప్పందం వల్ల అంతర్జాతీయ౦గా ఇరు దేశాల ప్రయాణికుల భద్రతను మెరుగుపరిచేందుకు ఉపకరిస్తు౦ది.