Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

విషు శుభ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి


ఈ రోజు విషు. ఈ శుభ సందర్భంగా, ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఆయన ఒక సందేశాన్ని పొందుపరుస్తూ,

‘‘విషు సందర్భంగా మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు’’ అని పేర్కొన్నారు.