Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

వైమానిక దళ దినోత్సవం సందర్బంగా, సిబ్బంది కి ప్రధాని వందనాలు


వైమానిక దళ దినోత్సవం సందర్బంగా, సిబ్బంది కి భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ వందనాలు సమర్పించారు. తన సందేశం లో “వైమానిక దళ దినోత్సవం సందర్బంగా, సిబ్బంది కి వందనాలు. వారు ఎల్లప్పుడు ధైర్య సాహసాలతో దేశం కోసం సేవ చేస్తున్నారు. వారి కృషి మరచిపోలేనిది, ఆపద సమయాలలో సేవలు అందించటం లో వైమానిక దళ సిబ్బంది ఎప్పుడు ముందు ఉన్నారు”, అని ప్రధాని పేర్కొన్నారు.