Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

వ‌ర‌ల్డ్ డైబీటీజ్ డే సందర్భంగా మ‌ధుమేహాన్ని అధిగ‌మించ‌డానికి ఆరోగ్య‌కరమైన జీవ‌న‌ శైలి ని అనుస‌రిస్తామంటూ ప్ర‌తిజ్ఞ చేయ‌వ‌ల‌సిందిగా ప్ర‌జ‌ల‌కు ఉద్బోధించిన ప్ర‌ధాన మంత్రి


వ‌ర‌ల్డ్ డైబీటీజ్ డే సంద‌ర్భంగా, మ‌ధుమేహాన్ని అధిగ‌మించ‌డానికి ఆరోగ్య‌దాయకమైన జీవ‌న‌ శైలి ని అనుస‌రిస్తామంటూ ప్ర‌తిజ్ఞ చేయ‌వ‌ల‌సిందిగా ప్ర‌జ‌ల‌కు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఉద్బోధించారు.

‘‘ఇవాళ, వ‌ర‌ల్డ్ డైబీటీజ్ డే నాడు, ఆరోగ్యప్రదమైన జీవనం గ‌డుపుతామని ప్ర‌తిన బూనుదాం; తద్వారా మ‌ధుమేహ వ్యాధిని అధిగ‌మించ‌వచ్చు. యువ‌తీ యువ‌కుల‌లో మ‌ధుమేహ వ్యాధి పెరుగుతుండడాన్ని గురించి నేను గ‌త నెల‌ ‘మ‌న్ కీ బాత్’ (మనసులో మాట) కార్య‌క్ర‌మంలో ట్లాడాను’’ అని ప్ర‌ధాన మంత్రి త‌న సందేశంలో పేర్కొన్నారు.