Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

శహీద్ భగత్ సింగ్ జయంతి సందర్భంగా ఆయనకు ప్రణామాలు అర్పించిన ప్రధాన మంత్రి


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ శహీద్ భగత్ సింగ్ జయంతి సందర్భంగా ఆయనకు ప్రణామాలు అర్పించారు.

“ సాహసవంతుడైన శహీద్ భగత్ సింగ్ జన్మ జయంతి నాడు ఆయనకు నేను శిరసు వంచి ప్రణామాలు అర్పిస్తున్నాను. ఆయన తన శౌర్యం ద్వారా భారతదేశ చరిత్రలో చెరగని ముద్ర వేశారు ” అని ప్రధాన మంత్రి అన్నారు.