Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

శుభొ మ‌హాల‌య వేడుక‌ల సంద‌ర్భంగా ప్ర‌జ‌ల‌కు అభినంద‌న‌లు తెలిపిన ప్ర‌ధాన మంత్రి


శుభొ మ‌హాల‌య వేడుక‌ల‌ను పుర‌స్క‌రించుకొని ప్ర‌జ‌ల‌కు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అభినంద‌ల‌ను తెలిపారు.

‘‘శుభొ మ‌హాల‌య‌! పండుగ కాలం మ‌న స‌మాజంలో శాంతియుత వాతావ‌ర‌ణాన్ని, స‌మృద్ధిని మ‌రియు సంతోషాన్ని పెంపొందించాల‌ని నేను ఆ ఈశ్వ‌రుడిని ప్రార్థిస్తున్నాను’’ అని ప్ర‌ధాన మంత్రి త‌న సందేశంలో పేర్కొన్నారు.