Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

శ్యామ్జీ కృష్ణవర్మ జ‌యంతి సంద‌ర్భంగా ప్ర‌ధాని వంద‌నం


శ్యామ్జీ కృష్ణవర్మ జ‌యంతి సంద‌ర్భంగా ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఆయ‌న‌కు వంద‌నం స‌మ‌ర్పించారు.

“శ్యామ్జీ కృష్ణవర్మ జ‌యంతిని పుర‌స్క‌రించుకుని నేను ఆయ‌న‌కు శిర‌సు వంచి అభివాదం చేస్తున్నాను. ఆయ‌న‌కు నా ప్ర‌ణామాలు, శ్యామ్జీ కృష్ణవర్మ గొప్ప దేశ‌భ‌క్తుడు, అనేక మంది జాతీయ‌వాదుల‌కు ఆయ‌న ప్రేర‌ణ”  అని ప్ర‌ధాని త‌న సందేశంలో పేర్కొన్నారు.