Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

శ్యామ్‌జీ కృష్ణ వ‌ర్మ జ‌యంతి నాడు ఆయ‌న‌కు ప్ర‌ధాన మంత్రి ప్ర‌ణామం


భార‌తీయ క్రాంతికారుడు, స్వాతంత్య్ర యోధుడు శ్యామ్‌జీ కృష్ణ వ‌ర్మ జ‌యంతి సంద‌ర్భంగా ఆయ‌న‌కు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్ర‌ణామాలు అర్పించారు.

‘‘శ్యామ్‌జీ కృష్ణ వ‌ర్మ జ‌యంతి నాడు ఆయ‌న‌కు నేను ప్ర‌ణ‌మిల్లుతున్నాను.  ఆయ‌న యొక్క దేశ భ‌క్తి మ‌రియు భార‌త‌దేశ స్వాతంత్య్ర కోసం ఆయ‌న చేసిన కృషి ఎన్న‌టికీ మ‌ర‌చిపోలేనివి. 

శ్యామ్‌జీ కృష్ణ వ‌ర్మ గురించి మ‌రియు ఆయ‌న గొప్ప‌త‌నం గురించి నేను విస్తారంగా మాట్లాడిన‌టువంటి ఒక పాత ఉప‌న్యాసాన్ని https://www.youtube.com/watch?v=NLw_2cNVRuQ ద్వారా పంచుకొంటున్నాను’’ అని ప్ర‌ధాన మంత్రి త‌న సందేశంలో పేర్కొన్నారు.