Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

శ్రీ అనుపమ్ ఖేర్ నాయకత్వంలో ప్రధాన మంత్రిని కలిసిన కళాకారులు, రచయితల బృందం

శ్రీ అనుపమ్ ఖేర్ నాయకత్వంలో 51 మంది కళాకారులు, రచయితల బృందం.. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారిని కలిసింది. అంతకుముందు ఈ బృందం రాష్ట్రపతికి వినతి పత్రం సమర్పించింది.

దేశంలో అభివృద్ధిని పెంపొందించేందుకు ప్రధాన మంత్రి చేపడుతున్న కార్యక్రమాలను పక్కదారి పట్టించేందుకు, తద్వారా దేశ ప్రతిష్ఠను భ్రష్టు పట్టించేందుకు ఓ వర్గం వ్యక్తులు రాజకీయ ఎజెండాతో చేపడుతున్న కార్యక్రమాలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. భారతదేశ సంస్కృతి ఎప్పుడో అసహనాన్ని మించిపోయింనది.. దానికి ప్రతిదానిని స్వీకరించటమే తెలుసని అన్నారు.