Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

శ్రీ ఓపీ మెహ్రా మృతి కి ప్రధాన మంత్రి సంతాపం


శ్రీ ఓపీ మెహ్రా మృతికి .. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రగాఢ సంతాపం తెలియజేశారు. “ధైర్యశాలి, దేశభక్తుడు శ్రీ ఓపీ మిశ్రాగారి మృతి నన్ను తీవ్రంగా బాధించింది. భారత దేశానికి ఆయన చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుంటాయి. శ్రీ ఓపీ మిశ్రా దేశానికి వివిధ దశల్లో.. మొదట ఎయిర్ ఫోర్స్‌ లో, తర్వాత క్రీడారంగ పరిపాలనలో, తర్వాత గవర్నర్‌గా ఆయన సేవలు దేశానికి గర్వకారణం. శ్రీ ఓపీ మిశ్రాగారితో సంబంధం ఉన్న ప్రతి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను” అని ప్రధాన మంత్రి తెలిపారు.