Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

శ్రీ కె.పి.ఎస్. గిల్ మరణం పట్ల సంతాపం తెలిపిన ప్రధాన మంత్రి


శ్రీ కె.పి.ఎస్. గిల్ మరణం పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు.

‘‘పోలీసు శాఖ లోను, భద్రత రంగంలోను దేశానికి అందించిన సేవలకుగాను కె.పి.ఎస్. గిల్ గారిని సదా గుర్తుంచుకుంటాం. ఆయన మరణం నాకు దు:ఖం కలిగించింది. ఆయనకు ఇదే నా సంతాపం’’ అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.

*****