Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

శ్రీ గురునానక్ దేవ్ జీ ప్రకాశ్ పురబ్ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి


శ్రీ గురు నానక్ దేవ్ జీ ప్రకాష్ పురబ్ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అందరికీ శుభాకాంక్షలు తెలిపారుశ్రీ గురు నానక్ దేవ్ జీ జీవితంసందేశం మానవాళిని అద్భుతమైన జ్ఞానంతో ముందుకు నడిపిస్తున్నాయని శ్రీ మోదీ పేర్కొన్నారు. “కరుణసమానత్వంవినయంసేవ గురించిన ఆయన బోధనలు అత్యంత స్ఫూర్తిదాయకం” అని శ్రీ మోదీ పేర్కొన్నారు.

 ‘ఎక్స్’ వేదికగా ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:

శ్రీ గురునానక్ దేవ్ జీ జీవితంసందేశం మానవాళిని అద్భుత జ్ఞానంతో ముందుకు నడిపిస్తూనే ఉన్నాయికరుణసమానత్వంవినయంసేవలను గురించి ఆయన బోధనలు అత్యంత స్ఫూర్తిదాయకంఆ మహనీయుని ప్రకాశ పురబ్ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలుఆయన ఆధ్యాత్మిక శక్తి మనందరికీ సదా మార్గదర్శనం చేస్తూ ఉండాలి.”

“ਸ੍ਰੀ ਗੁਰੂ ਨਾਨਕ ਦੇਵ ਜੀ ਦਾ ਜੀਵਨ ਅਤੇ ਸੰਦੇਸ਼ ਮਨੁੱਖਤਾ ਨੂੰ ਸਦੀਵੀ ਗਿਆਨ ਨਾਲ ਮਾਰਗਦਰਸ਼ਨ ਕਰਦਾ ਰਹਿੰਦਾ ਹੈ। ਦਇਆ, ਸਮਾਨਤਾ, ਨਿਮਰਤਾ ਅਤੇ ਸੇਵਾ ਦੀਆਂ ਉਨ੍ਹਾਂ ਦੀਆਂ ਸਿੱਖਿਆਵਾਂ ਬਹੁਤ ਪ੍ਰੇਰਨਾਦਾਇਕ ਹਨ। ਉਨ੍ਹਾਂ ਦੇ ਪ੍ਰਕਾਸ਼ ਪੁਰਬ ਦੀਆਂ ਸ਼ੁਭਕਾਮਨਾਵਾਂ। ਉਨ੍ਹਾਂ ਦਾ ਬ੍ਰਹਮ ਪ੍ਰਕਾਸ਼ ਸਾਡੇ ਗ੍ਰਹਿ ਨੂੰ ਹਮੇਸ਼ਾ ਲਈ ਰੌਸ਼ਨ ਕਰਦਾ ਰਹੇ।”

***

MJPS/VJ