Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

శ్రీ గురు నానక్ దేవ్ జీ యొక్క 550వ ప్రకాశ్ పర్వ్ నాడు ప్రజల కు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి


శ్రీ గురు నానక్ దేవ్ జీ యొక్క 550వ ప్రకాశ్ పర్వ్ నాడు ప్రతి ఒక్కరి కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ఈ రోజు గురు నానక్ దేవ్ జీ కల గన్నటువంటి ఒక న్యాయమైనటువంటి, అందరి ని కలుపుకొనిపోయేటటువంటి మరియు సౌహార్దపూర్ణమైనటువంటి సమాజాన్ని ఆవిష్కరించేందుకు మనలను మనం పునరంకితం చేసుకోవలసినటువంటి రోజు’’ అని ఒక సందేశం లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.