Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

శ్రీ బజ‌రంగ్ పూనియా ఏశియ‌న్ గేమ్స్ 2018 లో 65 కేజీ ఫ్రీస్టైల్ రెజ్లింగ్ లో స్వ‌ర్ణాన్ని గెలుచుకున్నందుకు ఆయనను అభినందించిన‌ ప్ర‌ధాన మంత్రి


శ్రీ బజ‌రంగ్ పూనియా ఏషియ‌న్ గేమ్స్ 2018 లో 65 కేజీ ఫ్రీస్టైల్ రెజ్లింగ్ లో స్వ‌ర్ణాన్ని గెలుచుకొన్నందుకు ఆయన కు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.

“65 కేజీల ఫ్రీస్టైల్ రెజ్లింగ్ లో స్మరణీయ‌ విజ‌యాన్ని సాధించిన బజ‌రంగ్ పూనియా గారికి అభినంద‌న‌లు. ఇది ఏశియ‌న్ గేమ్స్ – 2018 లో భార‌తదేశానికి ద‌క్కిన తొలి స్వ‌ర్ణం అయిన కారణంగా ఈ విజ‌యం మ‌రింత ప్ర‌త్యేక‌మైంది. మీ భావి ప్ర‌య‌త్నాలు స‌ఫ‌లం కావాల‌ని ఆకాంక్షిస్తున్నాను’’ అని ప్ర‌ధాన మంత్రి త‌న సందేశం లో పేర్కొన్నారు.

*****