పిఎంఇండియా
శ్రీ బాబూ జగ్ జీవన్ రామ్ జయంతి నాడు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు నివాళులు అర్పించారు.
“బాబూ జగ్ జీవన్ రామ్ ను ఆయన జయంతి నాడు స్మరించుకొంటున్నాను. భారతదేశానికి ఆయన అందించిన సేవ, అణగారిన వర్గాల వారి హక్కుల సాధన దిశగా ఆయన చేసిన పోరాటాలు ఎల్లప్పటికీ ప్రేరణనిచ్చేవే” అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.
Remembering Babu Jagjivan Ram on his birth anniversary. His service to India & struggles for the rights of the marginalised always inspire.
— Narendra Modi (@narendramodi) April 5, 2017