Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

శ్రీ బ‌ల‌రాం జ‌క్క‌ర్ మృతికి ప్ర‌ధాన మంత్రి సంతాపం


శ్రీ బ‌ల‌రాం జ‌క్క‌ర్ మృతికి ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సంతాపం తెలిపారు.

“బ‌ల‌రాం జ‌క్క‌ర్ గారు ప్ర‌జాద‌ర‌ణ పొందిన నేత‌. ఆయ‌న త‌న సుదీర్ఘ రాజ‌కీయ ప్ర‌స్థానంలో మ‌న పార్ల‌మెంట‌రీ త‌ర‌హా ప్ర‌జాస్వామ్యాన్ని సుసంప‌న్నం చేశారు. ఆయ‌న మ‌న మ‌ధ్య‌ లేక‌పోవ‌డం నాకు విచారం క‌లిగిస్తోంది. ఆయ‌న ఆత్మ శాంతించు గాక” అని ప్ర‌ధాన మంత్రి పేర్కొన్నారు.