పిఎంఇండియా
శ్రీ మొహమ్మద్ అస్రార్-ఉల్-హక్ మృతికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం ప్రకటించారు. ఈ మేరకు ‘‘బీహార్ రాష్ట్రం కిషన్ గంజ్ నుంచి లోక్ సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీ మొహమ్మద్ అస్రార్-ఉల్-హక్ కన్నుమూయడం నన్నెంతో దుఃఖానికి గురిచేసింది. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబసభ్యులకు, మద్దతుదారులకు నా ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తున్నాను’’ అని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
***
Saddened by the passing away of Shri Mohammad Asrarul Haque, the Lok Sabha MP from Kishanganj in Bihar. My thoughts are with his family and supporters in this hour of grief: PM @narendramodi
— PMO India (@PMOIndia) December 7, 2018