Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

శ్రీ శ‌ర‌ద్ ప‌వార్ 75వ జ‌న్మ‌దిన వేడుక‌ల‌కు హాజ‌రైన ప్ర‌ధాన మంత్రి

శ్రీ శ‌ర‌ద్ ప‌వార్ 75వ జ‌న్మ‌దిన వేడుక‌ల‌కు హాజ‌రైన ప్ర‌ధాన మంత్రి

శ్రీ శ‌ర‌ద్ ప‌వార్ 75వ జ‌న్మ‌దిన వేడుక‌ల‌కు హాజ‌రైన ప్ర‌ధాన మంత్రి

శ్రీ శ‌ర‌ద్ ప‌వార్ 75వ జ‌న్మ‌దిన వేడుక‌ల‌కు హాజ‌రైన ప్ర‌ధాన మంత్రి

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు కేంద్ర మాజీ మంత్రి, మ‌హారాష్ట్ర మాజీ ముఖ్య‌మంత్రి శ్రీ శ‌ర‌ద్ ప‌వార్ 75వ జన్మదిన వేడుక‌ల‌కు హాజ‌రయ్యారు. న్యూఢిల్లీ లోని విజ్ఞాన్ భ‌వ‌న్‌లో ఈ వేడుక‌లు జరిగాయి.

ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని ప్ర‌సంగిస్తూ, శ్రీ శ‌ర‌ద్ ప‌వార్ తన రాజ‌కీయ వృత్తి జీవ‌నాన్నినిర్మాణాత్మ‌క కార్య‌క్ర‌మాలను చేపట్టడం ద్వారా రూపు దిద్దుకొన్నారన్నారు. వ్యవసాయం పట్ల శ్రీ శరద్ పవార్ కనబరచిన ఆధునిక‌, శాస్ర్తీయ దృష్టికోణాన్ని, భార‌త‌దేశంలో వ్య‌వ‌సాయ రంగానికి ఆయ‌న అందించిన సేవ‌ల‌ను ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ కొనియాడారు.

శ్రీ శరద్ పవార్ రచించిన “ఆన్ మై టరమ్స్” పుస్తకాన్ని కూడా ప్రధాన మంత్రి ఆవిష్కరించారు.