Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

శ్రీ సి.ఎస్‌. శివ‌ళ్ళి క‌న్నుమూత ప‌ట్ల సంతాపం తెలిపిన ప్ర‌ధాన మంత్రి


శ్రీ సి.ఎస్‌. శివ‌ళ్ళీ క‌న్నుమూత ప‌ట్ల ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సంతాపం తెలిపారు.

“క‌ర్నాట‌క మంత్రి శ్రీ సి.ఎస్‌. శివ‌ళ్ళి కుటుంబాని కి మ‌రియు మ‌ద్ధ‌తుదారుల‌ కు ఇదే నా సంతాపం.

క‌ర్నాట‌క‌ కు శ్రీ శివ‌ళ్ళి అందించిన సేవ‌ల‌ కు గాను ఆయన ను స్మ‌రించుకోవ‌డం జ‌రుగుతుంది. ఆయ‌న ఆత్మ కు శాంతి ల‌భించు గాక” అని ఒక సందేశం లో ప్ర‌ధాన మంత్రి పేర్కొన్నారు.