పిఎంఇండియా
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంక్రాంతి పండుగ సందర్భంగా కర్నాటక ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.
‘‘కర్నాటక లోని నా సోదరులకు మరియు సోదరీమణులకు సంక్రాంతి శుభాకాంక్షలు. కన్నడిగులు అందరికీ ఇవే నా శుభాకాంక్షలు. ఈ మంగళప్రదమైన పర్వదినం అందరికీ సుఖాన్ని, సామరస్యాన్ని మరియు సమృద్ధిని ప్రసాదించుగాక’’ అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.
***
Sankranti wishes to my sisters and brothers of Karnataka. pic.twitter.com/WOBkPGo5Jy
— Narendra Modi (@narendramodi) January 15, 2018
The Makar Sankranti festivities have been observed with great fervour across India. We salute the hardwork of our farmers and pray for their prosperity.
— Narendra Modi (@narendramodi) January 15, 2018