Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఆయనకు ప్రధాన మంత్రి ప్రణామాలు

సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఆయనకు ప్రధాన మంత్రి ప్రణామాలు

సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఆయనకు ప్రధాన మంత్రి ప్రణామాలు

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఆయనకు ప్రణామాలు అర్పించారు.

“సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఆయనకు ప్రణమిల్లుతున్నాను. భారతదేశానికి ఆయన అందించిన సేవలను మనం స్మరించుకొందాము” అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.