Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

సర్దార్ శ్రీ వల్లభ్ భాయ్ పటేల్ వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించిన ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సర్దార్ శ్రీ వల్లభ్ భాయ్ పటేల్ వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించారు.

“సర్దార్ శ్రీ వల్లభ్ భాయ్ పటేల్ వర్ధంతి నాడు ఆయనకు ఇవే నా నివాళులు. స్వాతంత్ర్య సమరంలో శ్రీ పటేల్ పోషించినటువంటి భూమికకు గాను, మరియు నిర్ణయాత్మకమైన నాయకత్వాన్ని అందించినందుకు గాను భారతదేశం ఆయనకు కృత‌జ్ఞ‌త‌ కలిగివుంటుంది” అని ప్రధాన మంత్రి అన్నారు.

***