Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

సాయుధ దళాల పతాక దినం సందర్భం గా సాయుధ దళాల సైనికుల కు నమస్కరించిన ప్రధాన మంత్రి


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సాయుధ దళాల పతాక దినం నాడు సాయుధ దళాల కు చెందిన జవానుల కు మరియు వారి కుటుంబాల కు నమస్కరించారు.

‘‘సాయుధ దళాల పతాక దినం సందర్భం గా మనం మన దళాల మరియు వారి పరివారం యొక్క అజేయమైనటువంటి సాహసాని కి నమస్కరిద్దాము. మన దళాల యొక్క సంక్షేమం కోసం సహాయాన్ని అందించవలసింది గా కూడా మిమ్ములను నేను కోరుతున్నాను’’ అని ఒక సందేశం లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.