Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

సింగపూర్ పూర్వ అధ్యక్షుడు శ్రీ ఎస్. ఆర్. నాథన్ మృతి పట్ల సంతాపం తెలిపిన ప్రధాన మంత్రి


సింగపూర్ పూర్వ అధ్యక్షుడు శ్రీ ఎస్. ఆర్. నాథన్ మృతి పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు.

”పూర్వ అధ్యక్షుడు శ్రీ ఎస్. ఆర్. నాథన్ మరణం దు:ఖం కలిగించింది. సింగపూర్ బహుళ ప్రశంసలు పొందిన ఒక ప్రముఖ నాయకుడిని కోల్పోయింది.

పూర్వ అధ్యక్షుడు శ్రీ నాథన్ కన్నుమూత తో తీవ్ర విచారంలో మునిగిన సింగపూర్ ప్రజానీకం వెంట భారతదేశంలోని మేమందరం నిలుస్తున్నాము” అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.