పిఎంఇండియా
సింగపూర్లో జరిగిన సాధారణ ఎన్నికలలో విజయం సాధించిన ఆ దేశ ప్రధానమంత్రి లీ సీన్ లూంగ్ కి, ఆయన పార్టీ పీపుల్స్ యాక్షన్ పార్టీ కి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. భారత్-సింగపూర్ మధ్య సంబంధాలు మరింత బలోపేతమయ్యే విధంగా ప్రధాని లీ తో కలిసి పని చేయడానికి సంసిద్ధంగా ఉన్నామని మోదీ అన్నారు.
Congrats @leehsienloong & @PAPSingapore for the poll win. Looking forward to working with PM Lee to further deepen India-Singapore ties.
— NarendraModi(@narendramodi) September 12, 2015