Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

సి.రాజ‌గోపాలాచారి జ‌యంతి సంద‌ర్భంగా ప్ర‌ధాని నివాళి


శ్రీ సి.రాజ‌గోపాలాచారి జ‌యంతి సంద‌ర్భంగా ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఆయ‌న‌కు నివాళి అర్పించారు. ” శ్రీ సి.రాజ‌గోపాలాచారి దేశం కోసం విశిష్ట సేవలు అందించారు. గొప్ప స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుడు, మేధావి అయిన ఆయ‌న జ‌యంతి సంద‌ర్భంగా నివాళులు అర్పిస్తున్నాను ” అని ప్ర‌ధాన మంత్రి పేర్కొన్నారు.