Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

సౌదీ అరేబియా తొక్కిస‌లాటలో జ‌రిగిన‌ ప్రాణ‌న‌ష్టంపై ప్ర‌ధాని సంతాపం


సౌదీ అరేబియాలో తొక్కిస‌లాట వ‌ల్ల క‌లిగిన ప్రాణ‌న‌ష్టంపై ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర మోదీ సంతాపం ప్ర‌క‌టించారు. మ‌క్కాలో జ‌రిగిన సంఘ‌ట‌న విచార‌క‌రం. తొక్కిస‌లాట వ‌ల్ల క‌లిగిన ప్రాణ‌న‌ష్టం బాధించింది. బాధిత కుటుంబాల‌కు నా సానుభూతి, గాయ‌ప‌డ్డ వారి కోసం ప్రార్థిస్తున్నాను అని ప్ర‌ధాని త‌న సందేశంలో తెలిపారు.