Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

సౌదీ అరేబియా యువరాజు తో రియాద్ లో సమావేశమైన ప్రధాన మంత్రి


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సౌదీ అరేబియా యువరాజు శ్రీ అబ్దులజీజ్ బిన్ సల్ మాన్ అల్ సౌద్ తో సమావేశమయ్యారు.  భారతదేశం-సౌదీ అరేబియా మైత్రి కి మరింత శక్తి ని అందించేటటువంటి శక్తి సంబంధిత అనేక అంశాల పై ఈ సమావేశం సందర్భం గా చర్చ చోటు చేసుకొంది. శక్తి రంగం భారతదేశం-సౌదీ అరేబియా సంబంధాల లో ఒక మహత్వపూర్ణ ఆధారం గా కొనసాగుతుంది అని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు.