పిఎంఇండియా
స్వాతంత్ర్య సమర యోధుడు బాఘా జతిన్ 100వ వర్థంతి సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. “బాఘా జతిన్‌కు నా నివాళులు. మాతృభూమి విముక్తి పోరాటంలో ఆయన చూపిన ధైర్య సాహసాలు, చేసిన త్యాగం చిరస్మరణీయం” అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
I salute Bagha Jatin on the centenary of his martyrdom. His courage & sacrifice for our Motherland will always be remembered.
— Narendra Modi (@narendramodi) September 10, 2015