Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

స్వామి వివేకానంద జ‌యంతి నాడు ఆయ‌న‌కు నమస్కరించిన ప్ర‌ధాన మంత్రి


స్వామి వివేకానంద జ‌యంతి సంద‌ర్భంగా ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఆయ‌న‌కు న‌మ‌స్క‌రించారు.

“స్వామి వివేకానంద కు ఆయ‌న జ‌యంతి నాడు ఇదే నా ప్ర‌ణామం. ‘జాతీయ యువజ‌న దినం’ అయిన ఈ రోజున ‘న్యూ ఇండియా’ నిర్మాతలుగా ఉన్న మ‌న యువ‌తీయువ‌కుల లోని అజేయ శ‌క్తికి మ‌రియు ఉత్సాహానికి నేను ప్ర‌ణ‌మిల్లుతున్నాను” అని ప్ర‌ధాన మంత్రి త‌న సందేశంలో పేర్కొన్నారు.