Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

స్వామీవివేకానందజయంతిసందర్భంగాఆయన్నుస్మరించుకున్నప్రధానమంత్రి


స్వామీవివేకానందజయంతిసందర్భంగాప్రధానమంత్రిశ్రీనరేంద్రమోదీ ఆయన్నుస్మరించుకున్నారు.

“లేవండి, మేల్కోండి, గమ్యంచేరేవరకువిశ్రమించకండి”. ఈశక్తివంతమైనపదాలను, గౌరవప్రదమైనస్వామీవివేకానందజయంతిరోజునగుర్తుచేసుకుందాం. సేవ, పునరుద్ధరణఆదర్శాలనుఆయననొక్కిచెప్పారు. యువశక్తిలోఆయనకుఅనూహ్యమైన నమ్మకంఉంది.

స్వామీవివేకానందఆదర్శాలు,

ఆలోచనలుకోట్లాదిభారతీయులనుముఖ్యంగాయువతనుప్రేరేపించిఉత్తేజపరుస్తాయి. ఆయనద్వారానేమనంమనభారతదేశాన్నిపటిష్టంగా, ఉత్సాహపూరితంగా, సమ్మిళితంగానిర్మించాలన్నప్రేరణనుపొందామనీ, తద్వారాభారతదేశంఅనేకఅంశాలలోప్రపంచానికేనాయకత్వంవహిస్తోందనీ – ప్రధానమంత్రిఅన్నారు.

***

​​