Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

స్వీడిష్ ప్రధాని శ్రీ స్టీఫన్ లోఫ్ వెన్ తో సంభాషించిన ప్రధాన మంత్రి


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు స్వీడన్ ప్రధాని శ్రీ స్టీఫన్ లోఫ్ వెన్ తో మాట్లాడారు.

‘‘శ్రేష్ఠుడు శ్రీ స్టీఫన్ లోఫ్ వెన్ తో ఫోన్ లో మంచి చర్చ జరిపాను. మేక్ ఇన్ ఇండియా కు స్వీడన్ మద్దతును నేను ఎంతో ప్రశంసిస్తున్నాను’’ అని ప్రధాన మంత్రి ట్విటర్ లో పేర్కొన్నారు.