Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

స్వ‌ర్ణ ప‌త‌కం గెలుచుకొన్న భార‌తీయ మ‌హిళ‌ల టేబుల్ టెన్నిస్ జ‌ట్టును అభినందించిన ప్ర‌ధాన మంత్రి


కామ‌న్‌ వెల్త్ గేమ్స్ లో స్వ‌ర్ణ ప‌త‌కాన్ని గెలుచుకొన్న భార‌తీయ మ‌హిళ‌ల టేబుల్ టెన్నిస్ జ‌ట్టును ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అభినందించారు.

‘‘భార‌తీయ మ‌హిళ‌ల టేబుల్ టెన్నిస్ జ‌ట్టు స్వ‌ర్ణ ప‌త‌కాన్ని సాధించ‌డం చ‌రిత్రాత్మ‌కమైనదే కాక ప్ర‌శంసార్హమైనటువంటిది కూడా. జ‌ట్టు స‌భ్యుల‌కు ఇవే నా అభినంద‌న‌లు. ఈ విజ‌యాన్ని చూసి సంతోషిస్తున్నాను’’ అని ప్ర‌ధాన మంత్రి త‌న సందేశంలో పేర్కొన్నారు.

****