పిఎంఇండియా
సర్దార్ వల్లభాయ్ పటేల్ పుణ్యతిథి సందర్భంగా ఆయనను ప్రధాని నరేంద్ర మోదీ స్మరించుకున్నారు. సర్దార్ పటేల్ పుణ్యతిథి సందర్భంగా ఆయనను స్మరించుకుంటూ ప్రధానమంత్రి , ఆయన ఆలోచనలు, ఆయన చేసిన గొప్ప పనులు, భారత దేశ ఐక్యత కోసం ఆయన చేసిన గట్టి కృషి తర తరాల భారతీయులకు ప్రేరణగా నిలుస్తాయని అన్నారు.
***
लौह पुरुष सरदार वल्लभभाई पटेल को उनकी पुण्यतिथि पर मेरी विनम्र श्रद्धांजलि।
— Narendra Modi (@narendramodi) December 15, 2018
Remembering the great Sardar Patel on his Punya Tithi. His thoughts, rich work and strong effort towards India’s unity inspire generations of Indians.