పిఎంఇండియా
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న్యూ ఢిల్లీ లో జరిగిన 8వ హెడ్స్ ఆఫ్ మిషన్ సమావేశాన్ని ఉద్దేశించి, ప్రసంగించారు.
ఈ సంవత్సరపు సమావేశాన్ని ‘‘సఫల దౌత్యం, అసాధారణమైన పనితీరు’’ అనే ఇతివృత్తంతో నిర్వహించడమైంది.
***
Addressed the 8th Heads of Mission Conference in New Delhi. Spoke on the theme of ‘Effective Diplomacy, Excellent Delivery.’ pic.twitter.com/obOk9p9xgU
— Narendra Modi (@narendramodi) May 6, 2017