Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

హోలీ పండుగ నాడు దేశ ప్రజల కు శుభాకాంక్ష లు తెలిపిన ప్రధాన మంత్రి


రంగు, ఉత్సాహం, ఇంకా ఉల్లాసాల పండుగ అయిన హోలీ సందర్భం లో దేశ ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్ష లు తెలిపారు. ‘‘ఈ పర్వదినం దేశ ప్రజలందరి జీవనం లో సంతోషాన్ని కొనితెచ్చుగాక’’ అని ఒక సందేశం లో ఆయన అభిలషించారు.