Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

హోలీ సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ప్ర‌ధాన మంత్రి


 

హోలీ సందర్భంగా ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

‘‘होली के पावन पर्व की सभी देशवासियों को ढेरों शुभकामनाएं। ప్రతి ఒక్కరికీ హోలీ సంతోషదాయకం అగు గాక’’ అని ప్రధాన మంత్రి తన సందేశంలో ఆకాంక్షించారు.

***