Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

‘హౌడీ మోదీ’ కార్య‌క్ర‌మం లో పాల్గొన్నందుకు ప్ర‌ముఖ వ్య‌క్తుల వ‌ద్ద నుండి అభినంద‌న‌లు అందుకొన్న ప్ర‌ధాన మంత్రి



<p హ్యూస్ట‌న్ లో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్ర‌సంగాన్ని యుఎస్ లోని అనేక మంది ప్ర‌ముఖులు ప్రశంసించారు. వారి లో రిప‌బ్లిక‌న్ లు శ్రీయుతులు పీట్ ఆల్‌ స‌న్‌, కెవిన్ బ్రాడీ, సెనెట్ స‌భ్యులు శ్రీ‌యుతులు జాన్ కార్నిన్‌, కెవిన్ క్రేమ‌ర్‌, టెడ్ క్రూజ్, మిసిసిపి గ‌వ‌ర్న‌ర్ శ్రీ ఫిల్ బ్రయంట్‌, గ‌వ‌ర్న‌ర్ శ్రీ మేట్ బెవిన్‌, హ్యూస్ట‌న్ మేయ‌ర్ త‌దిత‌రులు ఉన్నారు. భార‌త‌దేశం నుండి శ్రీ‌యుతులు వికాస్ ఖ‌న్నా, ప్ర‌సూన్ జోశి, క‌ర‌ణ్ జౌహర్‌, అజ‌య్ దేవ్‌గ‌ణ్‌, మిళింద్ దేవ్‌రా ల‌తో పాటు, రుషి క‌పూర్ కూడా ఆయ‌న ఉప‌న్యాసాన్ని మెచ్చుకొన్నారు. వారు అంద‌రి ప్ర‌శంస‌ల‌ కు ప్రతి గా ప్ర‌ధాన మంత్రి ధ‌న్య‌వాదాలు పలికారు.

 

***

VRRK/AK