Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

హ‌నుమాన్ జ‌యంతి సంద‌ర్భంగా ప్ర‌జ‌ల‌కు శుభాకాంక్ష‌లు తెలిపిన ప్ర‌ధాన‌ మంత్రి


హ‌నుమాన్ జ‌యంతి ని పురస్కరించుకొని ప్రజలకు ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ శుభాకాంక్ష‌లు తెలియజేశారు.

‘‘आप सभी को हनुमान जयंती की हार्दिक शुभकामनाएं। మీకందరికీ మంగళప్రదమైన హ‌నుమాన్ జ‌యంతి సందర్భంగా హార్దిక శుభాకాంక్ష‌లు’’ అని ప్ర‌ధాన‌ మంత్రి త‌న సందేశంలో పేర్కొన్నారు.