Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

15 దేశాలకు చెందిన 31 ఉపగ్రహాలతో ఐఎస్ఆర్ఒ 40వ పోలార్ శాటిలైట్ లాంచ్ ను విజయవంతంగా ప్రయోగించినందుకుగాను ఐఎస్ఆర్ఒ ను అభినందించిన ప్రధాన మంత్రి


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఐఎస్ఆర్ఒ ను అభినందించారు. ఐఎస్ఆర్ఒ 15 దేశాలకు చెందిన 31 ఉపగ్రహాలతో తన 40వ పోలార్ శాటిలైట్ లాంచ్ ను విజయవంతంగా ప్రయోగించింది.

‘‘15 దేశాలకు చెందిన 31 ఉపగ్రహాలతో ఐఎస్ఆర్ఒ తన 40వ పోలార్ శాటిలైట్ లాంచ్ ను విజయవంతంగా ప్రయోగించిన సందర్భంగా ఐఎస్ఆర్ఒ కు అభినందనలు. మీరు (ఐఎస్ఆర్ఒ) మేం గర్వించేటట్లు చేశారు’’ అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.