పిఎంఇండియా
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఐఎస్ఆర్ఒ ను అభినందించారు. ఐఎస్ఆర్ఒ 15 దేశాలకు చెందిన 31 ఉపగ్రహాలతో తన 40వ పోలార్ శాటిలైట్ లాంచ్ ను విజయవంతంగా ప్రయోగించింది.
‘‘15 దేశాలకు చెందిన 31 ఉపగ్రహాలతో ఐఎస్ఆర్ఒ తన 40వ పోలార్ శాటిలైట్ లాంచ్ ను విజయవంతంగా ప్రయోగించిన సందర్భంగా ఐఎస్ఆర్ఒ కు అభినందనలు. మీరు (ఐఎస్ఆర్ఒ) మేం గర్వించేటట్లు చేశారు’’ అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.
Congratulations to ISRO on its 40th successful Polar satellite launch carrying 31 satellites from 15 countries. You make us proud!
— Narendra Modi (@narendramodi) June 23, 2017