పిఎంఇండియా
|
వరుస సంఖ్య |
ఎమ్ఒయు లు/ ఒప్పందాల పేరు |
|
1. |
రష్యన్ ఫెడరేషన్ ప్రభుత్వానికి, భారత గణతంత్రం ప్రభుత్వానికి మధ్య 2008 డిసెంబరు 5వ తేదీన జరిగిన ఒప్పందానికి సంబంధించిన ప్రోటోకాల్ నంబర్ 2. |
|
2. |
రైల్వేల కోసం ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ ను ఏర్పాటు చేయడం కోసం జాయింట్ స్టాక్ కంపెనీ ‘‘క్యాస్ కేడ్ – టెక్నాలజీస్’’ మరియు హెవీ ఇంజినీయరింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ కు మధ్య ఒప్పందం |
|
3. |
భారతదేశం, రష్యాల మధ్య ఉత్పాదక వస్తువుల ఫైనాన్సింగ్ ను/లీజింగ్ వ్యాపారాన్ని అభివృద్ధిపరచడంలో రష్యా పాలుపంచుకోవడం మరియు ఎగుమతిపరమైన మద్దతివ్వడంపై శ్రేయీ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ లిమిటెడ్ కు, స్టేట్ కార్పొరేషన్ ‘బ్యాంక్ ఫర్ డివెలప్ మెంట్ అండ్ ఫారిన్ ఎకనామిక్ అఫేర్స్ (Vnesheconombank)’ కు మధ్య అవగాహనపూర్వక ఒప్పందం |
|
4. |
భారత గణతంత్రం కు చెందిన ‘జెఐటిఎఫ్ అర్బన్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ సర్వీసెస్ లిమిటెడ్’, ‘జిందల్ రైల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్’ కు, రష్యన్ ఫెడరేషన్ కు చెందిన జాయింట్ స్టాక్ కంపెనీ ‘రష్యన్ ఎక్స్ పోర్ట్ సెంటర్ మరియు లిమిటెడ్ లైబిలిటి కంపెనీ మేనేజ్ మెంట్ కంపెనీ ‘రైల్ ట్రాన్స్ హోల్డింగ్’ లకు మధ్య సహకారం కోసం ఉద్దేశించినటువంటి ఒప్పందం |
|
5. |
నేషనల్ ఇన్ వెస్ట్ మెంట్ ప్రమోషన్ ఏజెన్సీ ‘ఇన్ వెస్ట్ ఇండియా’కు, బిజినెస్ కౌన్సిల్ ఫర్ కోఆపరేషన్ విత్ ఇండియా కు మధ్య భారతదేశం మరియు రష్యా లలో పెట్టుబడులకు ప్రోత్సాహాన్ని అందించేందుకు ఉద్దేశించినటువంటి అవగాహనపూర్వక ఒప్పందం |
|
6. |
నేషనల్ ఇన్ వెస్ట్ మెంట్ ప్రమోషన్ ఏజెన్సీ ‘ఇన్ వెస్ట్ ఇండియా’ మరియు ది రాస్ కాంగ్రెస్ ఫౌండేషన్ కు మధ్య సహకారం కోసం ఉద్దేశించినటువంటి ఒప్పందం |
|
7. |
‘సన్ గ్రూప్ ప్రైవేట్ లిమిటెడ్’ మరియు జాయింట్ స్టాక్ కంపెనీ ‘Pribor’ కు మధ్య అవగాహనపూర్వక ఒప్పందం |
****