Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

1965 యుద్ధ స్వ‌ర్ణోత్స‌వం సంద‌ర్భంగా అమ‌ర్ జ‌వాన్ జ్యోతి వ‌ద్ద ప్ర‌ధాన మంత్రి నివాళి

భార‌త్ -పాకిస్థాన్ మ‌ధ్య 1965లో జ‌రిగిన యుద్ధ స్వ‌ర్ణోత్స‌వం సంద‌ర్భంగా ప్ర‌ధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఢిల్లీ లోని అమ‌ర్ జ‌వాన్ జ్యోతి వ‌ద్ద నివాళులు అర్పించారు. ప్ర‌ధాన మంత్రి అమ‌ర జ‌వాన్ జ్యోతి వ‌ద్ద పుష్ప గుచ్ఛం ఉంచి నివాళులు అర్పించారు. యుద్ధం లో సాధించిన విజ‌యాన్ని, భార‌త సైనికుల ప్రాణ త్యాగాల‌కు స్మ‌రించుకుంటూ స్వ‌ర్ణోత్స‌వాల‌ను జ‌రుపుకుంటున్న విష‌యం తెలిసిందే.

అమ‌ర్ జ‌వాన్ జ్యోతి వ‌ద్ద సంద‌ర్శ‌కుల పుస్త‌కంలోనూ ప్ర‌ధాన మంత్రి త‌న భావాల‌ను రాశారు. అనంత‌రం విశ్రాంత యుద్ధ‌ యోధుల‌ను, వారి కుటుంబ స‌భ్యుల‌ను క‌లిశారు.