పిఎంఇండియా
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపిఎస్) 2015 బ్యాచ్ కు చెందిన ప్రొబేషనర్ల తో భేటీ అయ్యి, వారితో సంభాషించారు.
ఈ సంభాషణ సందర్భంగా స్పెషలైజేషన్ అండ్ ట్రయినింగ్, రహస్య సమాచారం, శాంతి- భద్రతలు, సైబర్ క్రైమ్, సమూల సంస్కరణ, పోలీసింగ్ లో సాంకేతిక విజ్ఞానం ఉపయోగం వంటి విషయాలు చర్చకు వచ్చాయి.
IPS probationers of the 2015 batch called on PM @narendramodi. pic.twitter.com/z4wBGTs285
— PMO India (@PMOIndia) November 17, 2016