పిఎంఇండియా
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న్యూ ఢిల్లీలో మహారాష్ట్ర లోని వార్దా నుండి వచ్చిన అణగారిన వర్గాల విద్యార్థినీ విద్యార్థుల బృందంతో భేటీ అయ్యారు. ఈ విద్యార్థులందరూ “సప్నే సచ్ హువే” పేరిట ఒక సేవా సంస్థ నిర్వహించిన ఢిల్లీ యాత్రకు విచ్చేశారు.
Met young friends from Wardha, who are currently on a tour to Delhi. We had a great interaction. pic.twitter.com/aKt6p1UBJY
— Narendra Modi (@narendramodi) November 28, 2016